ఆది పురుష్ సినిమాకు రెహమాన్ కాకుండా కీరవాణితో సంగీతాన్ని చేయించాలని భావిస్తున్నారట. ఆస్కార్ విన్నర్ రెహమాన్ తో ఆదిపురుష్ కు సంగీతాన్ని ఇప్పిస్తే సినిమా స్థాయి పెరుగుతుందని మొదట అంతా అనుకున్నారు. అయితే బాహుబలి సినిమాకు వర్క్ చేసిన కీరవాణి టాలెంట్ ప్రపంచమంతా గుర్తించింది. దీంతో ఆదిపురుష్ కి కూడా కీరవాణి అయితే బెటర్ అని అనుకుంటున్నారు. హీరో ప్రభాస్ కూడా కీరవాణికే తన ఓటు వేశారట.