అనుష్క శర్మ ఫొటోకి నెగెటివ్ కామెంట్ పెట్టింది ఓ మహిళా జర్నలిస్ట్. ఆమెని ఉద్దేశిస్తూ.. కోహ్లీ మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు, ఇంగ్లండ్ కి మహారాణిని చేయలేదు, మరీ అంత సంబరపడకండి అంటూ ఓ మహిళా జర్నలిస్ట్ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా అలా ఎలా మాట్లాడగలిగారంటూ చీవాట్లు పెట్టారు.