మహేష్ బాబు ఒక్కడు సినిమా సెట్ లో చాలా సరదాగా ఉండేవాడని, ఆయన జోక్స్ వేస్తే ఎవరైనా నవ్వాల్సిందే అని భూమిక ఆ రోజులను  గుర్తు చేసుకున్నారు.