అక్టోబర్ 2నే రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం కూడా ‘ఆహా’ లో విడుదల కాబోతుంది. అయితే అనుష్క ‘నిశ్శబ్దం’ పై ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి.. ఆ చిత్రానికి ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి.