సుకుమార్, ప్రశాంత్ నీల్, ఓం రౌత్, నాగ్ అశ్విన్ లు రాజమౌళి కి పోటీ ఇచ్చే దర్శకులు అంట. ఎందుకంటే వారు ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చెయ్యబోతున్నారు.