బిగ్ బాస్ డే 9 కరాటే కళ్యాణి అదరగొట్టింది. అత్త కోడలు అమెరికా అల్లుడు సీరియల్ టాస్క్ లో భాగంగా గయ్యాలి అత్త పాత్రలో కరాటే కళ్యాణి మంచి మార్కులు సంపాదించింది.