తన చర్మ సౌందర్యం గురించి చెప్పిన కియరా. అమ్మమ్మ చెప్పిన చిట్కానే తన స్కిన్ గ్లోనెస్ కు కారణమని అంటుంది కియర. తెలుగుతో పాటు బాలీవుడ్ లో దూసుకెళ్తున్న అమ్మడు.