బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందటే.. అందరు కరాటే కళ్యాణి అనే చెబుతున్నారు. మొదటి వారం ఆమె చేసిన అతి ఆడియెన్స్ లో అనాసక్తి కలుగచేసింది. అందుకే ఈ వారం ఆమెను ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు.