సినిమా హిట్ కోసం ప్రయత్నిస్తున్న అఖిల్..తనకు హిట్ రావాలని కష్టపడుతున్న పూజా హెగ్డే.. మంగళవారం ప్రారంభమైన చిత్ర షూటింగ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్..