కరోనా తో పోరాడుతున్న బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. వారి హగ్ ను నేను మిస్స్ అవుతున్నాను అంటూ..కొడుకు అర్హాన్ ఖాన్, తన పెట్ డాగ్ కాస్పర్ తనకు దూరంగా నిలబడి తనని చూస్తున్న ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసింది.. ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..