ప్రభాస్, రాజమౌళి మధ్య అసలైన కాంపిటీషన్ ఇప్పుడే మొదలవుతోంది. అటు ప్రభాస్ ఆదిపురుష్ గా పౌరాణిక చిత్రంతో రాబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో ఆర్ఆర్ఆర్ ని పోల్చి చూడొచ్చు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ హిట్ అవుతుందా, అక్కడ ఆది పురుష్ అంతకు మించి ఆడుతుందా అనే విషయం తేలితే దర్శకుడు రాజమౌళి టాలెంట్ ని, ప్రభాస్ క్రేజ్ ని పోల్చి చూడొచ్చు.