డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని అరెస్టు చేయడం పై స్పందించిన బాలీవుడ్ నటి తాప్సీ... రియా ఎవరో తనకు తెలియదని పరిచయం కూడా లేదని కానీ రియా చక్రవర్తి కి అన్యాయం జరుగుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.