నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ఓటిటి రైట్స్ ను  కొత్తగా ఓటిటి రంగంలోకి అడుగుపెట్టిన ఏషియన్ వారు  30 కోట్లకు కొనుక్కోబోతున్నారట.