ఆర్ ఆర్ ఆర్ లేట్ షూటింగ్ వల్ల అటు రాజమౌళి తో పాటు ఇటు ఎన్టీఆర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మూవీ చెయ్యాలసింది. అలాగే రాజమౌళి కూడా మహేష్ తో మూవీ చెయ్యాల్సింది. కాని ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వల్ల ఈ ప్లాన్స్ వర్కౌట్ కావట్లేదు.