కమల్ హాసన్  తన 232 చిత్రం ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ 2 చేస్తున్నాడు కమల్, దాని తరువాత లోకేష్ మూవీ ని పట్టాలెక్కించబోతున్నాడట.