వి సినిమాతో విమర్శల వలయంలో చిక్కుకున్న దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటికి నాగచైతన్య షాకిచ్చాడు. ఆయనతో చేయాల్సిన సినిమాని పక్కనపెట్టాడు. అయితే కాస్త గ్యాప్ ఇస్తాడా లేక, పూర్తిగా సినిమా అటకెక్కిందా అనే విషయం తేలాల్సి ఉంది. వి మూవీ రిలీజయ్యాక ఇప్పటి వరకూ చైతన్య ఇంద్రగంటితో టచ్ లోకి వెళ్లలేదు. వి సినిమా రిజల్ట్ తో చైతన్య దూరం జరిగినట్టు తెలుస్తోంది.