మహేష్, ప్రియ దర్శి కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. స్పైడర్ సినిమా షూటింగ్ అప్పుడు ప్రియ దర్శి ఒక తమిళ డైలాగ్ పలకలేక ఇబ్బంది పడ్డాడట. ప్రియ దర్శి కనపడ్డప్పుడల్లా మహేష్ ఆ డైలాగ్ చెప్పి ప్రియ దర్శి ని ఆటపట్టిస్తూ ఉంటాడట.