తనలోని నటనను బయటపెట్టిన నటి, యాంకర్ హరితేజ.. శశివదనే.. శశివదనే.. స్వరనీలాంభరి నీవా పాటకు అద్భుతమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటుగా నెటిజన్ల కామెంట్లు అందుకుంటుంది..