షుగర్, బీపీ పేషెంట్లకు కూడా బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా పేషెంట్స్ బీట్ రూట్స్ ని తినాలి. క్యాన్సర్ పేషెంట్లకు మంచి రక్త ప్రసరణకు బీట్ రూట్ చాలా అవసరం. కాబట్టి రోజు బీట్ రూట్ తినడం చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే బీట్ రూట్ సర్వ రోగ నివారిణి లాంటింది. కాబట్టి బీట్ రూట్ తినండి. సంపూర్ణ ఆరోగ్యాంగా ఉండండి.