రమ్యకృష్ణ యాక్ట్ చేసిన ఫిక్షనల్ టీవీ సీరియల్ "నాగభైరవి". అందులో తన క్యారెక్టర్ చూస్తుంటే బాహుబలిలో శివగామి క్యారెక్టర్ గుర్తుకు వస్తుందని రమ్యకృష్ణ చెప్తున్నారు. శివగామిలాగే వుంటుందని అంటున్నారు.