సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు సారా అలీ ఖాన్ మధ్య రిలేషన్ ఉండగా కరీనా కారణంగానే వారు విడిపోయారని ఆమె ఆరోపించడం జరిగింది. సారా అలీఖాన్ స్టెప్ మదర్ అయిన కరీనా కపూర్ తన మాటలతో సారా అలీఖాన్ మనసు మార్చివేశారని, సుశాంత్ తో విడిపోయేలా చేశారని కంగనా అన్నారు.