మన మెగాస్టార్ చిరంజీవి సింగిల్ సిట్టింగ్లో మెహర్ స్క్రిప్ట్ ను ఓకే చేశాడట. ‘వేదాలం’ రీమేక్ ను చిరుతో తెరకెక్కించబోతున్నాడు మెహర్ రమేష్. నిజానికి వేదాలం సినిమా కథ చాలా స్ట్రాంగ్ కథే. కథ పరంగా చూసుకుంటే ఇదో అల్టిమేట్ కథ. కాని మెహర్ రమేష్ ఎలా తెరకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ చాలా కంగారు పడిపోతున్నారు. ప్లాపుల్లో వున్న మెహర్ కి మెగాస్టార్ రూపంలో హిట్ పడితే బాగుండును.