బిగ్ బాస్ రికార్డులను బ్రేక్ చేసిన నాగార్జున.. షో ప్రోమో లాంఛింగ్ కు 18.5 రేటింగ్ రాగా, ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ షో ను వీక్షించినట్లు మా యాజామాన్యం తెలిపారు.. ఈ మేరకు జనాలకు కృతజ్ఞతలు తెలుపుతూ నాగార్జున ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..