ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కరోనా నుండి కోలుకున్న తర్వాత కర్ణాటకలోని గోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.