2కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి.) నోటీసులు పంపారు కంగనా రనౌత్. బాంద్రాలోని తన ఆఫీసును కూల్చినందుకు నష్టపరిహారంగా రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై బి.ఎం.సి. అధికారులు స్పందించాల్సి ఉంది.