డైరెక్టర్ దేవ కట్టా పవన్ కల్యాణ్ ని ఓ చిన్న కోరిక కోరాడు. తన సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ చేయాలని అడిగాడు. ప్రస్తుతం దేవ కట్టా పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం నేరుగా ఆయనే పవన్ ని సంప్రదించారట. దాదాపుగా పవన్ ఈ సినిమాకు ఒప్పుకున్నట్టేనని అంటున్నాయి సినీ వర్గాలు.