ప్రశాంత కోసం రాజమౌళి సతీసమేతంగా ఓ టూర్ వేశారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సందర్శించారు.