మహేష్ బాబు కి జోడి గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ వేరొక స్టార్ హీరోయిన్ కి షిఫ్ట్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. మహానటి కీర్తి స్థానంలో జాక్ పాట్ కొట్టే ఆ కథానాయిక ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.