ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కు సంబంధించి మొదట ఎన్టీఆర్ షాట్స్ తీసి ..టీజర్ ను విడుదల చెయ్యడమే మొదటి లక్ష్యం అని రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అందుకే చరణ్ ను కూడా కొమరం భీమ్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అవ్వమని చెప్పాడట. చరణ్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే అతి త్వరలో ‘రామరాజు ఫర్ భీమ్’ ను చూసే ఛాన్స్ ఉందన్న మాట.