రాజమౌళి కి జూలై నెల బాగా సెంటిమెంట్. ‘బాహుబలి’ వంటి బడా ప్రాజెక్ట్ ని జూలై నెలలోనే ప్రారంభించాడు రాజమౌళి. అంతే కాదు ‘మగధీర’ ‘సింహాద్రి’ ‘విక్రమార్కుడు’ వంటి సినిమాలు కూడా జూలై నెలలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్లు అయినవే..! అందుకే 2021 లో మహేష్ -రాజమౌళి ల ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆనౌన్మెంట్ రానుందని ఇన్సైడ్ టాక్.