అఖిల్ పెళ్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ఆంధ్రాకు చెందిన ఈ వ్యాపారవేత్త కుటుంబం హైదరాబాద్లో సెటిల్ అయ్యిందని సమాచారం. ఈ పెళ్లి వెనక అఖిల్ వదిన సమంత చక్రం తిప్పిందని తెలుస్తోంది. ఆమెనే ఇరు కుటుంబాలను మెప్పించి అఖిల్ పెళ్లి బాధ్యత భుజాలపై వేసుకుందని అంటున్నారు.