ఇటీవలే షూటింగ్ స్పాట్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోని సాయి పల్లవి తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.