అభిజీత్ – హారిక ఇష్టపడుతున్నారు అంటూ మోనాల్ తన దగ్గర చెప్పిన విషయాన్ని హారిక అభిజీత్‌కు చెప్పింది. ఈ విషయాన్ని ఇద్దరూ లైట్ తీసుకున్నారు. ఇక్కడివక్కడ చెబుతూ… మళ్లీ అందరూ కలసిపోతే చాలా వియర్డ్‌గా ఉంటున్నారు అంటూ అభిజీత్ – హారిక నవ్వుకున్నారు. ఆ తర్వాత హారిక -మోనాల్ మధ్య కూడా చర్చ జరిగింది. అభిజీత్‌తో ఉదయం మాట్లాడిన విషయాన్ని మోనాల్‌కు క్లారిటీ ఇచ్చింది.