కృతి సనన్ బర్త్ డే రోజు సుశాంత్ సింగ్ అన్నీ తానే చూసుకుని అందరితో ఆత్మీయంగా మాట్లాడటం చూస్తే కృతి సనన్ తో సుశాంత్ డేటింగ్ లో ఉన్నాడు అని అనిపించింది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సుశాంత్ స్నేహితురాలు నటి లిజా మాలిక్.