భారతదేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలలో బాలీవుడ్ ది కాదు టాలీవుడ్ దే అగ్ర స్థానం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్.