సోనమ్ కపూర్ భర్త పై ఒక నెటిజెన్ నీ భర్త అంత అందగాడు కాదని అవమానకర కామెంట్ చేసింది. ఆ కామెంట్ కి సోనమ్ చాలా ఫీల్ అయిపోయింది.