ప్రియాంక అరుళ్ మోహన్ కు ఇప్పుడు మంచి ఆఫర్లే వస్తున్నాయి. విషయం ఏమిటంటే.. ‘మహాసముద్రం’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు.