సమంత మరియు ఆమె డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి మంచు లక్ష్మి ఇంటికెళ్లి ఆశ్చర్యపరిచారు. మొక్కల పెంపకం గురించి మాట్లాడటమే కాకుండా గ్రో విత్ మీ ఛాలెంజ్ కు పిలుపునిచ్చారు.