ఎస్పీ బాలు కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెబుతున్నారు. అయితే ఆస్పత్రి నుంచి కనీసం బాలు ఫొటో కానీ, వీడియో కానీ విడుదల చేయడం లేదు. ఆయన ఆరోగ్యంపై ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.