బాంబే వెల్వెట్ సినిమా కోసం రణవీర్ సింగ్ ని హీరోగా తీసుకున్నానని అనుకున్నానని కానీ అతన్ని తీసుకుంటే పారితోషకం ఇవ్వబోము అని నిర్మాతలు తనను హెచ్చరించడంతో వెనక్కి తగ్గాను అంటూ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.