గత ఎపిసోడ్ లో గంగవ్వ అనారోగ్యం బారినపడి కన్నీళ్లు పెట్టుకోవడం తో బాధపడిన అభిమానులందరూ ఈ వీకెండ్ లో గంగవ్వ మరోసారి ఫామ్ లోకి వచ్చి సందడి చేయడంతో సంతోషం లో మునిగిపోయారు.