కరాటే కల్యాణికి సోషల్ మీడియాలో కాని నార్మల్ గా కాని ఫ్యాన్స్ కాని, ఫాలోవర్స్ కానిఎవరు లేరు. అందుకే జనాలు ఓట్లు వేయలేదు. సేమ్ సూర్య కిరణ్ కి కూడా అంతే సోషల్ మీడియా లో క్రేజ్ లేకపోవడం వలెనే ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ ఇద్దరు చేసిన కామన్ మిస్టేక్ ఏమిటంటే తమని తామే ఎలిమినేట్ చేసుకున్నారు. అదే వీరు చేసిన పెద్ద తప్పు. వేరే వాళ్ళు నామినేషన్ చేసిన పర్వాలేదు కాని వీరిద్దరూ తమకు తాము నామినేషన్ చేసుకొని మరి ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు.