టెక్నాలజీ విషయం పై ప్రముఖ నటి సమంత అక్కినేని ఓ ఇంటర్వ్యూ లో వివరంగా మాట్లాడింది. ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయటానికి గట్టిగా ప్రయత్నం జరుగుతోందని సమంత ఆందోళన వ్యక్తం చేసింది.