మెగాస్టార్ చిరంజీవి నటించబోయే లూసిఫార్ రీమేక్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఓ చిన్న పాత్రలో నటించనుందట. అయితే ఒరిజనల్ లూసిఫర్‌లో ఎలాంటి హీరోయిన్ పాత్ర లేదు. కానీ వినాయక్ ఇప్పుడు రీమేక్ వెర్షన్లో ఓ చిత్రపాత్రతో పాటు ఓ సాంగ్‌ను జోడించాలని అంటుకున్నాడట. ఆ పాత్రకు సోనాక్షి సిన్హాతో ఆ రోల్ చేయాలించాలని ఆలోచిస్తోందట చిత్రబృందం.