బిగ్ బాస్ ని అడ్డం పెట్టుకుని కంటెస్టెంట్ లు అందరూ తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ.. క్రేజ్ పెంచుకుంటున్నారు. ఒకప్పటి దర్శకుడు సూర్య కిరణ్ కూడా ఇలాగే తన వ్యక్తిగత జీవితాన్ని బిగ్ బాస్ పోటీ సందర్భంగా పూర్తిగా బహిరంగ పరిచాడు. కల్యాణితో తన విడాకుల సంగతిని బైటపెట్టాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నిటనీ బైటపెట్టాడు.