బిగ్ బాస్ 4 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాక ఈ వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయ్యినందుకు కొంచెం బాధ గా ఉందని, తన ప్రవర్తన తన వాళ్లకి నచ్చిన అందరకి నచ్చకపోవచ్చని చెప్పింది. అలాగే సరదాగా ఒక పద్యం పాడి ఎంటర్ టైన్ చేసింది.