కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.