బిగ్ బాస్ 4 ... 18.5 టీఆర్పి రేటింగ్ తో ఇంత వరకు ఏ రియాలిటీ షో సాధించని టీ ఆర్పి రేటింగ్ ని ఈ సీజన్ సాధించింది. ఒక్క హైదరాబాద్ నగరం లోనే రికార్డు స్థాయిలో 20.6 టీ ఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది బిగ్ బాస్ 4 వ సీజన్.