తాజా సమాచారం ప్రకారం చరణ్ చూపు కూడా పాన్ ఇండియా మూవీ పైన ఉందట. అందుకోసమే యూనివర్సల్ అప్పీల్ ఉన్న పాన్ ఇండియా మూవీ కథ కోసం ఆయన చూస్తున్నారట. అందుకోసమే చరణ్ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ తరువాత అలాంటి సబ్జెక్టు చేస్తే బాగుంటుందని చరణ్ భావిస్తున్నారట.