ఎన్టీఆర్ 30లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం త్రివిక్రమ్ రమ్య కృష్ణ ని తీసుకోబోతున్నాడట. ఇక కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కూడా ఓ పవర్ఫుల్ రోల్ పోషిస్తుందని సమాచారం.. ఆమె పాత్ర ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.